పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁడు గుంభజాదులయిండ్లకుఁ జనుట

దుర్యోధనాదిపుత్రుల గుంభజాది
యార్యుల కర్ణాదుగు యోధవరుల
నాగాxi దాయాదుగు బంధుజనుల
నేపారఁ గని వారియిండ్లకు నరిగి
కుతుకంబుతో నందు కొన్నాళ్ళు నిలిచి
దృరాష్ట్రుకడకేఁగి తెంపును దగవు
xiiహివును ధర్మంబు నేర్పడఁ బలికె